Breaking News

Recent news

నగరానికి 275 కి.మీ. మెట్రో లైన్ : మోదీ

థానే : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రెండు మెట్రో రైల్ కారిడార్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముంబై 2024నాటికి 275 కి.మీ. పొడవుగల మెట్రో లైన్ ఉన్న నగరంగా మారుతుందన్నారు. ప్రస్తుత నెట్‌‌వర్క్‌కు అదనంగా 35 కి.మీ. మెట్రో లైన్‌ను రాబోయే మూడేళ్ళలో నిర్మిస్తామన్నారు. థానే-భివాండి-కల్యాణ్ మెట్రో లైన్‌కు, దహిసార్-మీరా-భయందర్ మెట్రో లైన్‌కు మోదీ శంకుస్థాపన చేశారు. వీటికి దాదాపు రూ.33 వేల కోట్లు …

Read More »

శబరిమల ప్రవేశానికి 30 మంది మహిళలు రెడీ..!

త్రివేండ్రం: వయసుతో నిమిత్తం లేకుండా మహిళలందరినీ శబరిమల ఆలయ ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దరిమిలా చెలరేగిన ఉద్రిక్తతలు ప్రసుతానికి తగ్గుముఖం పట్టినప్పటికీ…తాజాగా మరో 30 మందితో కూడిన మహిళా బృందం శబరిమలలో అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. వీరంతా 10 నుంచి 50 ఏళ్ల లోపు వారే. ఈనెల 23న శబరిమలలో పర్యటించేందుకు తమను అనుమతించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు వీరు లేఖ రాశారు. ఆలయ ప్రవేశంతో …

Read More »

రజనీకాంత్ మేకప్‌ మ్యాన్ ముత్తప్ప కన్నుమూత

చెన్నై: తమిళ సినీ దిగ్గజాలు శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి నటులకు మేకప్ మ్యాన్‌గా పనిచేసిన ముత్తప్ప (75) మంగళవారం ఉదయం మృతి చెందారు. ముత్తప్ప గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. తమిళ సినీ పరిశ్రమలో ఏవీఎం ముత్తప్పగా చిరపరిచితుడైన ఆయన ఏకంగా 60 ఏళ్లపాటు మ్యాకప్ ఆర్టిస్టుగా పనిచేశారు. ఏవీఎం స్టూడియోలో సుదీర్ఘకాలం పనిచేసిన తర్వాత రజనీకాంత్‌కు ముత్తప్ప వ్యక్తిగత మ్యాకప్ మ్యాన్‌ …

Read More »