Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / అమరావతిన్యూస్.కామ్ టెస్టింగ్ వర్షన్ ప్రారంభం

అమరావతిన్యూస్.కామ్ టెస్టింగ్ వర్షన్ ప్రారంభం

నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు వెబ్ న్యూస్ పోర్టల్ అమరావతిన్యూస్.కామ్ బీటా వర్షన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అమరావతిన్యూస్ టీం అందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఇది విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరి అఛ్ఛమైన పూర్తి తెలుగు వెబ్ న్యూస్ పోర్టల్ అని, అమరావతి న్యూస్ పూర్తి వర్షన్ త్వరలోనే ప్రారంభిస్తామని, అదేవిదంగా అతి త్వరలో సొంత శాటిలైట్ చానెల్ కూడా ప్రారంభిస్తామని టీం తెలిపారు.

Check Also

అగ్రహీరోలకు నృత్యం నేర్పిన ప్రముఖ కొరియోగ్రాఫర్ అరెస్ట్

Share this on WhatsAppముంబై: నృత్య శిక్షణ పేరుతో మోడల్స్‌ను, అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నటీమణులను సెక్స్ రాకెట్‌లోకి దింపుతున్న …

8 comments

  1. Rameshnaidu nagothu

    Name selection is very nice

  2. Rameshnaidu nagothu

    Congrats all ways with you

  3. All the best ? ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *