Breaking News
Home / Featured / ప్లాస్టిక్ వ్యర్థాలతో లక్ష కి.మీ రోడ్లు

ప్లాస్టిక్ వ్యర్థాలతో లక్ష కి.మీ రోడ్లు

ఎందుకూ పనికిరాని ప్లాస్టిక్ వ్యర్థాలను కేంద్రం వినూత్నంగా వాడుకుంది. దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాలతో లక్ష కిలోమీటర్ల పొడవైన రోడ్లు వేసింది. ఒక కి.మీ రోడ్డు వేసేందుకు 10 టన్నుల తారు అవసరం. ఈ 10 టన్నుల స్థానంలో కేంద్రం.. 9 టన్నుల తారు, ఒక టన్ను ప్లాస్టిక్ వాడింది. ఈ లెక్కన వేల టన్నుల తారును ఆదా చేయడంతో పాటు ప్లాస్టిక్‌ను సద్వినియోగం చేసుకున్నట్లు అయింది. 2016లో ఈ రోడ్ల నిర్మాణం ప్రారంభమైంది.

Check Also

నేడు మోడీ అధ్యక్షతన అఖిలపక్షం…చైనానే అజెండా !

Share this on WhatsAppసరిహద్దుల్లో చైనా ఆగడాలు హద్దుమీరుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆల్ పార్టీ మీటింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *