Breaking News
Home / States / Andhra Pradesh / శ్రీవారి సర్వదర్శనానికి 10 గం.ల సమయం….

శ్రీవారి సర్వదర్శనానికి 10 గం.ల సమయం….

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా సర్వదర్శనానికి 10 గంటల సమయం, టైంస్లాట్ దర్శనం, దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *