Breaking News
Home / States / Andhra Pradesh / ‘అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్ కల్పించాలి’

‘అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్ కల్పించాలి’

విజయవాడ: ఈడబ్ల్యూఎస్ కోట కింద రాష్ట ప్రభుత్వ ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ నేత డిమాండ్ చేశారు. దీనికి సంబందించి జీఓను వెంటనే విడుదల చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 124 రాజ్యాంగ సవరణ చేసి చట్టం చేసిందని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 10శాతం ఉద్యోగాలు అమలవుతున్నాయని, అయితే రాష్ట ఉద్యోగాల్లో అమలు కావడం లేదని చెప్పారు. ఈడబ్ల్యూఎస్ కోట అమలు కానందున అగ్రవర్ణ పేదలు 26,807ఉద్యోగాలు నష్టపొయారని తెలిపారు. జనవరి 1న ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం జగన్ చెప్పారని, ఈ లోపు 10శాతం కోటాకు సంబంధించిన జీఓ విడుదల చేయాలని కోరారు. అగ్రవర్ణాలకు చెందిన ఎంతో మంది నిరుద్యోగులు కటికదరిద్రంలో ఉన్నారని తులసిరెడ్డి తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *