హైదరాబాద్: తెలంగాణలో పలు ప్రాంతాలకు ఏపీఎస్ ఆర్టీసీ అదనపు బస్సులను నడుపుతోంది. కృష్ణా జిల్లా నుంచి అధికారులు తెలంగాణకు 100 బస్సులను పంపారు. విజయవాడ సిటీ సర్వీస్‌లతో పాటు ఇతర డిపోల నుంచి కొన్ని సర్వీస్‌లను హైదరాబాద్‌కు నడుపుతున్నామని కృష్ణా జిల్లా ఆర్టీసీ ఆర్ఎం నాగేంద్రప్రసాద్ స్పష్టం చేశారు.
