Breaking News
Home / Lifestyle / Business / 6.1 సెకన్లలో 100 కి.మీ వేగం…

6.1 సెకన్లలో 100 కి.మీ వేగం…

భారత మార్కెట్‌లోకి బీఎండబ్ల్యూ సెడాన్ రకం బీఎండబ్ల్యూ 530 ఐ స్పోర్ట్స్ కారు వచ్చేసింది. రూ.55.4 లక్షలు(ఎక్స్ షో రూమ్), బీఎస్ 6 ప్రమాణాలు, 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్, 252 హెచ్‌పీ సామర్థ్యం, 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో దీన్ని రూపొందించారు.6.1 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. ఈ మోడల్ కారును దేశీయంగా చెన్నై ప్లాంట్‌లోనే తయారు చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

Check Also

షహీన్‌బాగ్ నిరసనల్లో కీలక మలుపు..?

Share this on WhatsAppన్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రెండు నెలలుగా జరుగుతున్న షహీన్‌బాగ్ నిరసనలకు పరిష్కారం కనుగొనేందుకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *