Breaking News
Home / National / 100 అత్యాధునిక బస్సులు ప్రారంభం….

100 అత్యాధునిక బస్సులు ప్రారంభం….

న్యూఢిల్లీ: ప్రయాణికుల సౌకర్యార్థం ఢిల్లీ ప్రభుత్వం 100 కొత్త బస్సులను ప్రారంభించింది. ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్ 100 న్యూ స్టాండర్డ్ ఫ్లోర్ బస్సులను ప్రారంభించారు. ఈ అల్ట్రా మోడల్ బస్సుల్లో జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్, సీసీటవీలు, పానిక్ బటన్‌తోపాటు వికలాంగులను ఎక్కించేందుకు లిఫ్టులు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల భద్రత, మెరుగైన సౌకర్యాల కోసం ఈ ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు మంత్రి కైలాశ్ గెహ్లాట్ తెలిపారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *