Breaking News
Home / States / పాత హాల్‌టికెట్లతోనే పది పరీక్షలు

పాత హాల్‌టికెట్లతోనే పది పరీక్షలు

హైదరాబాద్ : రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ కసరత్తు వేగం చేసింది. మార్చిలో జారీ చేసిన హాల్‌టికెట్లతోనే ఇప్పుడు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం (ఎస్‌ఎస్‌సీ బోర్డు) డైరెక్టర్‌ ఏ సత్యనారాయణరెడ్డి జిల్లా విద్యాధికారులకు శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. పరీక్షా కేంద్రాలను పెంచినప్పటికీ పాత కేంద్రాల సమీపంలోనే కొత్త కేంద్రాలను ఏర్పాటుచేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 5.30 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

Check Also

వాయుగుండం ప్రభావంతో చురుగ్గా నైరుతి

Share this on WhatsAppఅమరావతి:  పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో బలపడిన అల్పపీడానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది మరింత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *