Breaking News
Home / States / బంద్ తో డిపోలకే పరిమితమైన బస్సులు…

బంద్ తో డిపోలకే పరిమితమైన బస్సులు…

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బంద్ ప్రభావంతో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఈ బంద్ ప్రభావంతోనే పాతబస్తీలోని ఫలక్ నామా డిపోలో 104 బస్సులు ఉండగా కేవలం 11 బస్సులను మాత్రమే పోలీసులు రోడ్డు ఎక్కించగలిగారు. ఫారూఖ్ నగర్ డిపోలో 69 బస్సులులో ఒక బస్సు మాత్రమే రోడ్డు పైకి వచ్చింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *