Breaking News
Home / National / అక్రమంగా ప్రవేశిస్తున్న 13మంది అరెస్ట్…

అక్రమంగా ప్రవేశిస్తున్న 13మంది అరెస్ట్…

కోల్‌కతా: బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న 13 మందిని భారత్‌-బంగ్లా సరిహద్దు వద్ద అరెస్టు చేసినట్లు బిఎస్‌ఎఫ్‌ అధికారులు తెలిపారు. దళారుల సహాయంతో అక్రమంగా చొరబడుతున్న వారిని అరెస్టు చేసినట్లు బిఎస్‌ఎఫ్‌ పేర్కొంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *