Breaking News
Home / Jobs / 1355 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

1355 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఎస్ఎస్సి తాజాగా సెలక్షన్ పోస్ట్ ఫేజ్ -8 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌తో అసిస్టెంట్, టెక్నికల్ విభాగాల్లో 1355 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టులను బట్టి పదో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్హతలున్నాయి. మార్చి 20 లోపు ఎస్ఎస్సి  సైట్‌లో రూ.100 ఫీజు (ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి లకు ఉచితం) చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు ఎస్ఎస్సి సైట్ చూడండి.

Check Also

కరోనాతో ఉద్యోగులకు దెబ్బ

Share this on WhatsAppకరోనాతో కోట్ల ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. అయితే లాక్‌డౌన్ దీర్ఘకాలం కొనసాగితే చిన్న, మధ్యస్థాయి ఐటీ కంపెనీల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *