Breaking News
Home / States / Andhra Pradesh / శ్రీవారి దర్శనానికి 14గంటలు

శ్రీవారి దర్శనానికి 14గంటలు

తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దాదాపు 95వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి దాదాపు 14గంటలు పడుతోంది. బుధవారం ఆర్జితసేవలకు సంబంధించి విజయాబ్యాంకులో మంగళవారం లక్కీడి్‌పలో జారీచేసే టికెట్లు సుప్రభాతం:50, తోమాల:37,అర్చన:23, సహస్రకలశాభిషేకం:25అందుబాటులో ఉన్నాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *