Breaking News
Home / Education / 14 మంది ఐఐటీ విద్యార్థులు ఆత్మహత్య

14 మంది ఐఐటీ విద్యార్థులు ఆత్మహత్య

దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. గత రెండేళ్లలో ఎనిమిది ఐఐటీల్లో 14 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. ఇందులో హైదరాబాద్ ఐఐటీల్లో ముగ్గురు, మద్రాస్ ఐఐటీలో నలుగురు బలవన్మరణం పొందారని వెల్లడించారు. రాజ్యసభలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

Check Also

వారంతా పాస్‌

Share this on WhatsAppవార్షిక పరీక్షల్లో తప్పిన ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులంతా ఉత్తీర్ణులే.. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా అడ్వాన్స్‌డ్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *