Breaking News
Home / States / Andhra Pradesh / పిడుగుపాటుకు మూగజీవుల ప్రాణాలు బలి….

పిడుగుపాటుకు మూగజీవుల ప్రాణాలు బలి….

బాపట్ల: గుంటూరు జిల్లా బాపట్ల మండల పరిధిలోని వెదుళ్లపల్లె రైల్వే ట్రాక్‌ సమీపంలో పిడుగుపాటుకు 150 గొర్రెలు మృతి చెందాయి. వీటిని గొర్రెలు మద్దిబోయినపాలెంకు చెందిన వీరయ్య, ముసలయ్య, బాజీ, శేషయ్యలకు చెందినవిగా గుర్తించారు. ఇవాళ ఉదయం భారీ వర్షానికి తోడు భారీ ఉరుములు, పిడుగులతో ఆ ప్రాంతం దద్దరిల్లినట్లు స్థానికులు తెలిపారు. సుమారు రూ.7 లక్షల విలువైన గొర్రెలు మృతి చెందడంతో కాపర్లు కన్నీటి పర్యంతమయ్యారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *