Breaking News
Home / States / Andhra Pradesh / శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. దసరా పండుగ నేపథ్యంలో సెలవుల కారణంగా మొదలైన రద్దీ ఇప్పటికీ అలాగే ఉంది. కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *