Breaking News
Home / States / ప్రణయ్‌ హత్యకేసులో 1600 పేజీల చార్జిషీట్‌ దాఖలు

ప్రణయ్‌ హత్యకేసులో 1600 పేజీల చార్జిషీట్‌ దాఖలు

నల్గొండ: ప్రణయ్ పరువు హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ హత్యకేసు నిందితులు ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే ప్రణయ్‌ హత్యకేసుకు సంబంధించి 1600 పేజీల చార్జిషీట్‌‌ను పోలీసులు దాఖలు చేశారు. మిర్యాలగూడ కోర్టులో పోలీసులు ఈ చార్జిషీట్‌ దాఖలు చేశారు. మారుతీరావు, కిరాయిగుండాల కుట్రను… సాక్ష్యాధారాలతో పోలీసులు కోర్టు ముందుంచారు.

Check Also

ప్రతేక్య హోదాపై సభలో సీఎం ప్రకటన

Share this on WhatsAppప్రతేక్య హోదాపై సభలో సీఎం ప్రకటన అమరావతి: అసెంబ్లీ లో సీఎం జగన్ ప్రతేక్య హోదా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *