Breaking News
Home / National / ఢిల్లీలో 24 గంటల పాటు షాపులు…

ఢిల్లీలో 24 గంటల పాటు షాపులు…

లాక్‌డౌన్ నేపథ్యంలో కొందరు ప్రజలు నిత్యావసర సరుకుల కోసం ఎక్కువ సంఖ్యలో బయటకు వస్తున్న ఘటనలతో.. 24 గంటల పాటు నిత్యావసరాలు విక్రయించే షాపులు తెరిచే ఉంచాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. వంట సామాగ్రి, కూరగాయలు, పాలు వంటి నిత్యావసర సరుకులు అందించే షాపుల్లో సరిపడా నిల్వలు ఉండేలా చూడాలని అధికారులను సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు. అటు గత 24 గంటల్లో ఢిల్లీలో ఒక్క పాజిటివ్ కేసు మాత్రమే నమోదైంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *