Breaking News
Home / States / Andhra Pradesh / 240 కిలోల గంజాయి స్వాధీనం….

240 కిలోల గంజాయి స్వాధీనం….

కృష్ణా: పొట్టిపాడు టోల్‌గేట్‌ దగ్గర టాస్క్‌పోర్స్‌ తనిఖీలు నిర్వహించారు. దీనిలో భాగంగా మినీ బస్సులో తరలిస్తున్న 240 కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. విశాఖ నుంచి కర్ణాటక తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి 10 మందిని టాస్క్‌ఫోర్స్ అధికారులు అరెస్ట్‌ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *