Breaking News
Home / States / సమత కుటుంబానికి 3 ఎకరాల భూమి…

సమత కుటుంబానికి 3 ఎకరాల భూమి…

హైదరాబాద్ : హత్యాచారానికి గురైన సమత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం చేయూత అందించింది. ఖనాపూర్ మండలం గోసంపల్లిలో 3 ఎకరాల వ్యవసాయ భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు సమత భర్తకు భూమికి సంబంధించిన పత్రాలను ఎమ్మెల్యే రేఖానాయక్ అందించారు. కాగా ఇటీవల సమత కేసులోని దోషులకు మరణశిక్షను విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *