Breaking News
Home / National / నైజీరియాలో 344ఏళ్ల తాబేలు మృతి…

నైజీరియాలో 344ఏళ్ల తాబేలు మృతి…

లాగోస్‌: నైరుతీ నైజీరియాలోని సంప్రదాయ రాజ్యాధినేత ఒగ్బోమోషో ప్యాలెస్‌లో 344సంవత్సరాల వయసున్న తాబేలు అలగ్బా మృతి చెందినట్టు అధికార ప్రతినిధి శనివారం తెలిపారు. జంతుశాస్త్ర నిపుణులు తాబేలు వయసుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ రాజప్రతినిధులు మాత్రం అలగ్బా అంటే ఎల్డర్‌ అని అర్థమని తాబేలు ప్యాలెస్‌లో శతాబ్దాలుగా నివసిస్తుందని తెలిపారు. అలగ్బా గురువారం స్వల అనారోగ్యానికి గురై అనంతరం మృతి చెందిందని కింగ్‌ జిమో ఓయువున్మి వ్యక్తిగత సహాయకుడు తోయిన్‌ అజాము మీడియాకు తెలిపారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *