Breaking News
Home / States / Andhra Pradesh / అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత….

అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత….

పశ్చిమ గోదావరి: పశ్చిమ గోదావరి జిల్లాలోని కొయ్యలగూడెం దగ్గర అక్రమంగా తరలిస్తున్న 400 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి హర్యానాకు లారీలో తరలిస్తుండగా తనిఖీలు చేస్తున్న పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *