Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / 5 శాతం భూములను పేదలకు కేటాయించాలి…

5 శాతం భూములను పేదలకు కేటాయించాలి…

అమరావతి: రాజధానిలో 5శాతం భూములను పేదలకు కేటాయించాలని సీఆర్డీఏ చట్టంలో ఉందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మొత్తం 54వేల ఎకరాల్లో 2,600 ఎకరాలు పేదలకు ఇవ్వాలని చట్టంలో ఉందన్నారు. ప్రభుత్వం 1,250 ఎకరాలను మాత్రమే పేదలకు కేటాయించిందని ఆయన పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *