Breaking News
Home / National / ఏపీలో 52,686 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు

ఏపీలో 52,686 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు

న్యూఢిల్ల: ఆంధ్రప్రదేశ్‌లో రూ.52,686 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులు చేపడుతున్నామని రైల్వేశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ వెల్లడించారు. అందులో 17 కొత్త లైన్ల నిర్మాణం, 14 డబులింగ్‌ ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పారు. లోక్‌సభలో వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు బుధవారం మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *