Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఏపీలో మరో 57 కరోనా కేసులు..

ఏపీలో మరో 57 కరోనా కేసులు..

అమరావతి: ఏపీ‌లో కరోనా కేసుల తాజా బులెటిన్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 9,739 శాంపిల్స్‌ని పరీక్షించగా 57 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 69 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో చిత్తూరు , కర్నూలులో ఒక్కొక్కరు మరణించారు. ఇప్పటి వరకు నమోదైన మొత్తం 2339 పాజిటివ్ కేసు‌లకుగానూ 1596 మంది డిశ్చార్జ్ కాగా, 52 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 691.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *