Breaking News
Home / States / Andhra Pradesh / మైనర్ బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం…

మైనర్ బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం…

విజయవాడ: మైనర్ బాలికను 60 సంవత్సరాల వృద్ధుడు గర్భవతిని చేయడంతో సదరు బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ న్యూ రాజరాజేశ్వరీపేటలో ఈ దారుణం చోటు చేసుకుంది. తినుబండారాలకు డబ్బులిస్తూ.. ప్రలోభపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *