Breaking News
Home / States / Andhra Pradesh / ఆన్‌లైన్‌లో 69,512 ఆర్జిత సేవా టికెట్లు

ఆన్‌లైన్‌లో 69,512 ఆర్జిత సేవా టికెట్లు

తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జితసేవలకు సంబంధించి వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలకు 69,512 టికెట్లను శుక్రవారం ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. వీటిలో ఆన్‌లైన్‌ డిప్‌ ద్వారా సుప్రభాతం-7,332, తోమాల-120, అర్చన-120, అష్టదళపాద పద్మారాధన-240, నిజపాద దర్శనం-2,300, సాధారణ కోటాలో విశేషపూజ-2వేలు, కల్యాణోత్సవం-13,300, ఊంజల్‌సేవ-4,200, ఆర్జితబ్రహ్మోత్సవం-7,700, వసంతోత్సవం-15,400, సహస్రదీపాలంకరణసేవ-16,800 టికెట్లు ఉన్నాయి. అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను ఈ నెల 5న విడుదల చేయనున్నారు.

Check Also

పెళ్లికి వచ్చినవాళ్ళకు విందు భోజనం పార్సిల్ ..

Share this on WhatsAppకరోనా దెబ్బకు ఎక్కడి అక్కడే ఆగిపోయాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లు , పూజలు , అన్ని ఆగిపోయాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *