Breaking News
Home / States / సంక్రాంతి రద్దీ దృష్ట్యా 7 ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి రద్దీ దృష్ట్యా 7 ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్:  సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 7 ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసింది. జనసాధారణ్ పేరుతో ఈ ప్రత్యేక రైళ్ళను ఏర్పాటుచేశారు. హైదరాబాద్‌- విజయవాడ, సికింద్రాబాద్‌- విజయవాడ, తిరుపతి-కాకినాడ, విజయనగరం- విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేశారు. కాగా… సాధారణ ప్రయాణికుల కోసం ప్రతి రైలులో 16 జనరల్‌ బోగీలను ఏర్పాటుచేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Check Also

ఎన్నికల ఫలితాలపై నారా భువనేశ్వరి స్పందన

Share this on WhatsAppహైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగరేసి.. ఊహించని మెజార్టీ సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *