Breaking News
Home / National / భారత్‌లో 78 వేలు దాటిన కరోనా కేసులు…

భారత్‌లో 78 వేలు దాటిన కరోనా కేసులు…

భారత్‌లో కొవిడ్‌-19 వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 134 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 2,549కి చేరింది.

ఇక గత 24 గంటల్లో దేశంలో 3,722 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 78,003కి చేరింది. అలాగే, కరోనా నుంచి 26,235 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 49,219 మంది చికిత్స పొందుతున్నారు.

Check Also

జూలై 31 వరకు లాక్‌డౌన్

Share this on WhatsAppదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒడిశాలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *