Breaking News
Home / States / పిడుగుపాటుకు 8 మేకలు మృతి….

పిడుగుపాటుకు 8 మేకలు మృతి….

జగిత్యాల: జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ధర్మపురి, గొల్లపల్లి, పెగడపల్లి, ధర్మారం, బుగ్గారం మండలాల్లో భారీ వర్షం కురియడంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పెగడపల్లి మండలం మద్దులపల్లిలో పిడుగుపాటుకు 8 మేకలు మృతి చెందడంతో మేకల యజమాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *