Breaking News
Home / National / రెచ్చిపోయిన టెర్రరిస్టులు.. 8మంది జవాన్లు మృతి

రెచ్చిపోయిన టెర్రరిస్టులు.. 8మంది జవాన్లు మృతి

పుల్వామా: జమ్ముకశ్మీర్‌లో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై దాడికి పాల్పడ్డారు. సీఆర్పీఎఫ్ 54వ బెటాలియన్‌కి చెందిన జవాన్లు జమ్ము- శ్రీనగర్ హైవేలో ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగింది. ముందుగా ఐఈడీ బాంబుతో పేల్చేసిన టెర్రరిస్టులు.. అనంతరం తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 8 మంది జవాన్లు చనిపోయినట్టు సమాచారం. దాడులకు పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రకటించింది.

Check Also

జైలు గోడలెక్కి కిందికి దూకుతామంటూ ఖైదీల హల్‌చల్

Share this on WhatsAppతమిళనాడు: మదురై సెంట్రల్ జైలు ఖైదీలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్‌లో వైరల్‌గా మారింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *