Breaking News
Home / States / 8 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం…

8 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం…

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 8 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బోయిగూడ నుంచి మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు బియ్యాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బియ్యాన్ని తరలిస్తున్న వారిని  అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *