Breaking News
Home / National / రాజధానిలో 800 కేజీల డ్రగ్స్‌ పట్టివేత…

రాజధానిలో 800 కేజీల డ్రగ్స్‌ పట్టివేత…

ఢిల్లీ: దేశ రాజధాని నగరంలో క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు భారీగా డ్రగ్స్‌ పట్టుకున్నారు. సుమారు 800 కేజీల మత్తు పదార్థలను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీటి విలువ రూ.2.4 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. వీటిని ఇతర రాష్ట్రల నుంచి రాజధాని నగరానికి తీసుకుని వస్తున్నారా..? లేక ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారా..? అనే దాని మీద స్పష్టత లేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *