Breaking News
Home / Film News / ’90ఎంఎల్’ మూడురోజుల వసూళ్లు

’90ఎంఎల్’ మూడురోజుల వసూళ్లు

శేఖర్ రెడ్డి ఎర్రా దర్శకత్వంలో కార్తీకేయ-నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ’90ఎంఎల్’. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన 90ఎంఎల్ మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. దాంతో కలెక్షన్స్ పూర్ గానే ఉన్నాయి. మూడురోజుల కలెక్షన్స్ కిక్కునిచ్చేలా లేవు. మూడ్రోజుల్లో ఈ సినిమా దాదాపు 1.85కోట్ల షేర్ ని వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారమ్.

ఏరియాలవారీగా చూస్తే.. నిజాం రూ. 58లక్షలు, సీడెడ్ రూ. 24లక్షలు, యుఎస్ రూ. 27లక్షలు, తూ. గో రూ. 15లక్షలు, ప. గోదావరి రూ.11లక్షలు, గుంటూరు రూ. 14లక్షలు, కృష్ణా రూ. 15లక్షలు, నెల్లూరు రూ 10లక్షలు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 1.7కోట్లు. ఇక 3 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని రూ. 1.8కోట్లు కలెక్ట్ చేసింది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *