Breaking News
Home / Film News / వైభవంగా సౌందర్య రజినీకాంత్ వివాహం

వైభవంగా సౌందర్య రజినీకాంత్ వివాహం

చెన్నైలోని ఎంఆర్సీ నగర్‌లో ఉన్న లీలా ప్యాలెస్ హోటల్‌లో ఘనంగా సౌందర్య రజినీకాంత్ వివాహం ప్రముఖ బిజినెస్ మ్యాన్, నటుడు విశాకన్ వనంగమూడితో అంగరంగ వైభవంగా జరిగింది. నాలుగు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుకల అనంతరం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వివాహబంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఈ వివాహానికి ప్రముఖులు తమిళనాడు సీఎం పళనిస్వామి, కమల్ హాసన్, వైకో, డైరెక్టర్ రవికుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ వివాహ మహోత్సవానికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Check Also

ఇంట‌ర్ కూడా పూర్తి చేయ‌ని సచిన్‌కు శుభాకాంక్షలు: రామ్

Share this on WhatsAppఇటీవ‌ల తెలంగాణ‌లో విడుద‌లైన ఇంట‌ర్ ఫ‌లితాల‌లో ఉత్తీర్ణ‌త సాధించ‌లేక‌పోయామ‌నే కార‌ణంతో దాదాపు 16 మంది విద్యార్థులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *