Breaking News
Home / States / Andhra Pradesh / టీటీడీ వలలో పట్టుబడ్డ పెద్ద దళారీ…

టీటీడీ వలలో పట్టుబడ్డ పెద్ద దళారీ…

తిరుమల: టీటీడీ వలలో పెద్ద దళారీ పడ్డాడు. మంత్రులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల సిఫార్సు లేఖలతో టిక్కెట్లు భక్తులకు అధిక మొత్తంలో విక్రయించినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం సిఫార్సు లేఖపై 36 సార్లు, అంబర్‌పేట ఎమ్మెల్యే సిఫార్సుపై 23 సార్లు, వరంగల్‌ ఎమ్మెల్యే కోటాలో 17 సార్లు, ఎంపీ కోటాలో 11 సార్లు టికెట్లు అమ్ముకున్నట్లు గుర్తించారు. ఏపీ మాజీ, ప్రస్తుత హోంమంత్రులనూ దళారీ వదలడం లేదు.

Check Also

సాంకేతిక లోపం వల్ల విమానం నిలిపివేత….

Share this on WhatsAppవిశాఖపట్టణం : అండమాన్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానాన్ని సాంకేతిక లోపం వల్ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *