Breaking News
Home / States / Andhra Pradesh / డెంగ్యూ జ్వరంతో బాలుడు మృతి…

డెంగ్యూ జ్వరంతో బాలుడు మృతి…

పాలకొల్లు రూరల్: దిగమర్రు గ్రామానికి చెందిన బాలుడు ఆరెపల్లి జగన్ (10) శనివారం డెంగ్యూ జ్వరంతో మృతిచెందాడు. గతకొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న  జగన్‌ను మెరుగైన వైద్యం కోసం తల్లిదండ్రులు భీమవరం ఆసుపత్రికి తరలించారు. అయితే గత 5రోజులుగా ప్లేట్లెట్స్ పడిపోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. బాలుడు జగన్ కొత్తపేటలోని శశి హైస్కూల్ లో ఆరవ తరగతి చదువుతున్నాడు. బాలుడు మృతి పట్ల తల్లిదండ్రులు, బంధు మిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాలుడు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *