Breaking News
Home / States / డిపోలకే పరిమితమైన బస్సులు…

డిపోలకే పరిమితమైన బస్సులు…

సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మహిళా కండక్టర్‌ మృతికి నిరసనగా ఆర్టీసీ ఐకాస నేతలు ఇవాళ సత్తుపల్లి బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌ ప్రభావంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు బయటకు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఐకాస నేతలు చేపట్టిన బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *