Breaking News
Home / States / Andhra Pradesh / సీఎంను దూషించారని వ్యక్తిపై కేసు

సీఎంను దూషించారని వ్యక్తిపై కేసు

నెల్లూరు/వింజమూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఫేస్‌బుక్‌ ద్వారా అసభ్యపదజాలంతో దూషించారని బిల్లుపాటి రవిపై మండలంలోని రావిపాడు గ్రామానికి చెందిని వైసీపీ నాయకులు దంతులూరి రఘు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రవి ఈనెల 8న ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఒక వీడియో అప్‌లోడ్‌ చేశాడు. అందులో సీఎం జగన్‌, ఉప ముఖ్యమంత్రి పుష్పవాణి, నగిరి ఎమ్మెల్యే రోజాలను అసభ్యపదజాలంతో దూషించారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Check Also

డ్రోన్లతో చిత్రీకరించారనడం అవాస్తవం

Share this on WhatsAppగుంటూరు: గత ఐదేళ్లలో తెదేపా అవినీతి బాగోతాలు బయటకు వస్తున్నాయని హోంమంత్రి సుచరిత అన్నారు. ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *