Breaking News
Home / Film News / నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయను…..

నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయను…..

నటుడు బాలకృష్ణ తన తరువాత చిత్రాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. కాగా గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహా’.. ‘లెజెండ్’ సినిమాలు సంచలన విజయాలను సాధించాయి. దాంతో సహజంగానే ఈ మూడో ప్రాజెక్టుపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను నటి రోజా చేయనున్నట్టు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు లేడీ విలన్ గానే ఆమె కనిపించనుందట. రోజాతో సంప్రదింపులు జరిపిన మాట నిజమేనట. అయితే బాలకృష్ణ సినిమాలో చేయడం తనకి అంగీకారమేగానీ, ఈ తరహా పాత్రను మాత్రం చేయనని రోజా స్పష్టం చేసిందట.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *