Breaking News
Home / States / Andhra Pradesh / రేచర్లలో భారీ కొండచిలువ హల్‌చల్‌…

రేచర్లలో భారీ కొండచిలువ హల్‌చల్‌…

పశ్చిమ గోదావరి : చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలో 12 అడుగుల కొండచిలువ హల్‌చల్‌ చేసింది. గురువారం ఉదయం మాణిక్యాలరావు అనే రైతు పొలంలో చేలను కోస్తుండగా రైతు కత్తికి 12 అడుగుల కొండచిలువ తగిలింది. వెంటనే స్థానికులతో కలిసి కొండచిలువను హతమార్చాడు. కొండచిలువ సుమారు 30 కేజీలు ఉంటుందని అంచనా వేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *