Breaking News
Home / States / Andhra Pradesh / కొద్దిసేపట్లో మరికొంత మంది హౌస్ అరెస్ట్…

కొద్దిసేపట్లో మరికొంత మంది హౌస్ అరెస్ట్…

మచిలీపట్నం: మచిలీపట్నంలో హౌస్ అరెస్ట్‌లు ప్రారంభమయ్యాయి. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర 36 గంటల నిరవధిక నిరసన దీక్ష నేపథ్యంలో టీడీపీ ముఖ్య నేతల హౌస్ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడుని ఇప్పటికే పోలీసులు హౌస్ అరెస్ట్ చేయగా కొల్లు రవీంద్ర ఇంటికి కూడా భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. కొద్దిసేపట్లో మరికొంత మంది ముఖ్య టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేయనున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *