Breaking News
Home / States / అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య…

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య…

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి మండలంలో తపసుపల్లికి చెందిన లకడబోయిన బాలయ్య (40) అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. దీంతో బాలయ్య కుటుంబంలో విషాదం నెలకొంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *