Breaking News
Home / States / Andhra Pradesh / మీడియాకు సంకెళ్లు వేయడం అప్రజాస్వామికం…

మీడియాకు సంకెళ్లు వేయడం అప్రజాస్వామికం…

చిత్తూరు: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 10 నుంచి వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని సీపీఐ నారాయణ ప్రకటించారు. ఏపీలో ఏబీఎన్‌, టీవీ5 ప్రసారాల నిలిపివేత కక్షసాధింపు చర్యేనన్నారు. మీడియాకు సంకెళ్లు వేయడం అప్రజాస్వామికమని చెప్పారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *