Breaking News
Home / States / Andhra Pradesh / 10 వేల రూపాయల కరువు భత్యం ఇవ్వాలి….

10 వేల రూపాయల కరువు భత్యం ఇవ్వాలి….

తూర్పు గోదావరి: రాజవొమ్మంగిలో మంగళవారం భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ సిఐటియు జిల్లా నాయకులు పి.రామరాజు ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మికులకు 10 వేల రూపాయల కరువు భత్యం ఇవ్వాలని, ఇసుక రవాణా వెంటనే చేపట్టాలని కోరారు. ర్యాలీ అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు.

Check Also

ఏపీలో కొత్తగా 1608 కేసులు

Share this on WhatsAppఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *