Breaking News
Home / States / Andhra Pradesh / పోలీసులు వేధిస్తున్నారని ఆత్మహత్యాయత్నం….

పోలీసులు వేధిస్తున్నారని ఆత్మహత్యాయత్నం….

కడప: పోలీసులు వేధిస్తున్నారని దంపతుల ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒక కేసు విషయంలో పోలీస్ స్టేషన్‌లోనే ఉంచి ఇంటికి పంపించకుండా వేధిస్తున్నారని మనస్తాపంతో కడపలోని ఆర్ట్స్ కాలేజీ రోడ్డుకు చెందిన మురళీధర్, నాగ సువర్ణలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ప్రస్తుతం దంపతులిద్దరూ స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *