Breaking News
Home / States / Andhra Pradesh / పురుగుల మందు తాగి ఆత్యహత్యాయత్నం…

పురుగుల మందు తాగి ఆత్యహత్యాయత్నం…

కృష్ణా: నూజివీడు ట్రిపుల్ ఐటీలో హౌస్ కీపింగ్ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగినుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో రమణ అనే మహిళా ఉద్యోగిని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. రమణను చికిత్స నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *