Breaking News
Home / National / సోషల్ మీడియాలోని ఓ వైరల్ వీడియో…

సోషల్ మీడియాలోని ఓ వైరల్ వీడియో…

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ ఫ్లై ఓవర్‌ పిల్లర్‌కు వర్టికల్‌ గార్డెన్‌ను ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఆ పూలకుండీల్లో ఒకదాన్ని ఓ వృద్ధుడు దొంగిలించాడు. ప్లాస్టిక్‌ పూలకుండీని తీసుకుని దానిలోని మట్టిని కింద పడేసి తన వద్ద ఉన్న బ్యాగులో వేసుకుని రోడ్డుపై పరుగెత్తాడు. ఈ దృశ్యాలు అక్కడున్న ఓ వ్యక్తి చిత్రీకరించి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశాడు. పూలకుండీని దొంగిలించడంపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ పెద్దాయన పూలకుండీలను ఎందుకు దొంగిలిస్తున్నాడో అర్థం కావడం లేదు. మొక్కలను నాశనం చేస్తున్నాడని పేర్కొన్నారు. పూలకుండీని ఎత్తుకెళ్లిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు.

The brave old aged uncle ji was stealing containers of plants placed by MCD or may be some other government department, considering GREEN INDIA MOVEMENT.don't know why this uncle ji is destroying all plants and keeping all the plastic pots.One this for sure that he is not going sow anything in these pots. We are no one to blame any government, if we can't stop these kind of people, I could have cought him and hand him to the local authorities, but I decided to let him go this time.. May God give him sadhbudhi or he may never see me again.. it would be his worst day next timeGOD BLESS INDIA.Aam Aadmi Party Arvind Kejriwal

Geplaatst door Alwayz Dil Se op Donderdag 10 oktober 2019

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *