Breaking News
Home / States / ప్రమాదవశాత్తు ట్రైన్ కింద పడిన యువతి…

ప్రమాదవశాత్తు ట్రైన్ కింద పడిన యువతి…

హైదరాబాద్: పుష్పిత షా (20) అనే యువతి విజయవాడలో చదువుకుంటోంది. లింగంపల్లి రైల్వే స్టేషన్లో సోమవారం ఉదయం అమరావతి ఎక్స్‌ప్రెస్ ఎక్కుతూ ప్రమాదవశాత్తు కాలుజారి ట్రైన్ కింద పడి మృతి చెందింది. మృత దేహాన్ని రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *