Breaking News
Home / Crime / ఏసీబీ అధికారులకు చిక్కిన వీరేశం..

ఏసీబీ అధికారులకు చిక్కిన వీరేశం..

మహబూబాద్: ఏసీబీ వలకు తెలంగాణ పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ చిక్కారు. రూ. 10 వేలు లంచం తీసుకుంటున్న వేముల వీరేశాన్ని అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గత ఏడాది రాష్ట్ర వ్యవసాయ శాఖ నుంచి మంజూరైన హార్వెస్టర్‌కు సంబంధించిన సబ్సిడీ డబ్బులు మంజూరు చేసేందుకు లబ్దిదారుడు దారవత్ భగ్న వద్ద వేముల వీరేశం లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు నిందితుడు వేముల వీరేశాన్ని ట్రాప్ చేసి అదుపులోకి తీసుకున్నారు.

Check Also

వివేకా హత్య కేసులో అనుచరులే హంతకులు!

Share this on WhatsAppవివేకా హత్య కేసు కొలిక్కి? పరమేశ్వర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి సూత్రధారులు? పాత్రధారి చంద్రశేఖర్‌రెడ్డి అతని గ్యాంగ్‌? …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *